*నేషనల్ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక* – భారత హోం వ్యవహారాల మంత్…


👨‍💻 *నేషనల్ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమితులైన రష్మిక*

– భారత హోం వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు ఆమెను జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా నియమించారు.

– దీంతో రష్మిక సైబర్ బెదిరింపులు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆన్‌లైన్ మోసాలు, డీప్‌ఫేక్ వీడియోలు, హానికరమైన ఏఐ(AI) రూపొందించిన కంటెంట్ వంటి వివిధ మోసాలపై ప్రజల్లో అవగాహన సృష్టించడానికి ఆమె ప్రచారం చేయనున్నారు. @rashmika_mandanna
.
.
.
.
.
.
.
.
.
.

————————————————–
|| like our post and encourage us
————————————————–
.
.
.
Follow @education.is.my.life
For more Knowledge
.
.
.
.
.
.
.
.
.
.
.
#telugucurrentaffair #telugucurrentaffairs #telugugk #teluguknowledge #telugunews #telugunewspaper #ssccgl #sscchsl #sscmts #rrbgroupd #rrbntpc #appsc #tspsc #upsc #sbipo #bbcnewstelugu #currentaffairsquiz #currentaffairsnews #currentaffairs4exams #adda247 #testbook #ncert #rashimikamandanna #pushpa #cybersecurity #ambassador #pushpatherule #pushparaj #alluarjun #pushpasongs



Source

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *