నౌకాదళంలో మరో అణు జలంతర్గామి S-4 స్టార్ * భారత రక్షణ రంగాన్ని పటిష్టం చేసే లక్ష…


నౌకాదళంలో మరో అణు జలంతర్గామి S-4 స్టార్

* భారత రక్షణ రంగాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో మరో న్యూక్లియర్ సబ్మెరైన్ S-4 స్టార్ జల ప్రవేశం చేయడం జరిగింది దీనికి INS అరిధమన్గా నామకరణం చేసారు. ఇది దేశీయంగా మూడవది మరియు మొత్తంగా నాల్గవ అణు జలంతర్గామి.

* మొదటి అణుజలంతర్గామి INS చక్ర (రష్యా దేశం నుండి 2012-2021 వరకు లీజుకు తీసుకోవడం జరిగింది). రెండవది INS అరిహంత్ (2016), మూడవది INS అరిఘాత్ (2024). ప్రధానలక్ష్యం- హిందూ- పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర కార్యకలాపాలు అధికమవుతున్న తరుణంలో భారత్ ప్రవేశపెట్టిన మరొక అణ్వాయుధం.

* అణుబాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే వీటిని స్ట్రాటిజిక్ స్ట్రయిక్ న్యూక్లియర్ సబ్మెరైన్లు (SSBN)గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి విశాఖపట్నంలోని షిపిబిల్డింగ్ సెంటర్లో ఇప్పటివరకు నిర్మితమైనవి మూడుమాత్రమే వాటిలో మొదటిది INS అరిహంత్ (సముద్ర పరీక్షలకు వెళ్లిన సం॥రం 2009), రెండవది INS అరిఘాత్ (సముద్ర పరీక్షలకు వెళ్లిన సం॥రం 2017).

ఇండియన్ నేవీ స్థాపన 1950 జనవరి 26, మొదటి చీఫ్ ఛార్లెస్ థామస్ ్మర్క్ మరియు ప్రస్తుత 26వ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి. 1971 ఇండో-పాక్ యుద్ధం ప్రారంభమైన తేదీ సందర్భంగా డిసెంబర్ 4ను NAVY DAYగా నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాధసింగ్ (నియోజకవర్గం లక్నో), కార్యదర్శి గిరిధర్ అరమానే.
.
.
.
.
.
.
.
.
.
.
.

————————————————–
|| like our post and encourage us
————————————————–
.
.
.
Follow @education.is.my.life
For more Knowledge
.
.
.
.
.
.
.
.
.
.
.
#telugucurrentaffair #telugucurrentaffairs #telugugk #teluguknowledge #telugunews #telugunewspaper #ssccgl #sscchsl #sscmts #rrbgroupd #rrbntpc #appsc #tspsc #upsc #sbipo #bbcnewstelugu #currentaffairsquiz #currentaffairsnews #currentaffairs4exams #adda247 #testbook #ncert #submarine #submariner #swimming #swimmer #ocean #bayofbengal #indianocean



Source

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *