దేశవ్యాప్తంగా సూక్ష్మ, స్థూల పరిశ్రమ రంగాల అభివృద్ధికై రుణాలు కల్పించే లక్ష్యంతో…


దేశవ్యాప్తంగా సూక్ష్మ, స్థూల పరిశ్రమ రంగాల అభివృద్ధికై రుణాలు కల్పించే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8న ప్రధానిమోదీ PM ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2024 సెప్టెంబర్ వరకు ఈ పథకం ద్వారా 50,000-10,00,000 రుణ పరిమితి ఉండేది ఇటీవల రూ.20,00,000కు పెంచుతూ కేంద్రం ప్రకటన చేసింది

ముద్రాయోజన పథకం ద్వారా రుణాన్ని మూడు దశల్లో కల్పించడం జరుగుతుంది అవి శిశూ (50,000), కిషోర్ (5 లక్షల వరకు), తరుణ్ (10 లక్షల వరకు). 2023 నవంబర్ వరకు 44.46 కోట్ల రుణాలను ఈ పథకం ద్వారా విడుదల చేయగా వాటిలో 30.64 కోట్ల (69%) రుణాలను మహిళలకు మంజూరు చేయడం జరిగింది

◆ MUDRA-MICRO UNITS DEVELOPMENT REFINANCE AGENCY.
.
.
.
.
.
.
.
.
.
.
.

————————————————–
|| like our post and encourage us
————————————————–
.
.
.
Follow @education.is.my.life
For more Knowledge
.
.
.
.
.
.
.
.
.
.
.
#telugucurrentaffair #telugucurrentaffairs #telugugk #teluguknowledge #telugunews #telugunewspaper #ssccgl #sscchsl #sscmts #rrbgroupd #rrbntpc #appsc #tspsc #upsc #sbipo #bbcnewstelugu #currentaffairsquiz #currentaffairsnews #currentaffairs4exams #adda247 #testbook #ncert #mudra #mudraloan #sbi #icici #hdfc #bankofbaroda #bankofindia



Source

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *