‍ *51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)గా బాధ్యతలు స్వీక‌రించ‌నున్న సంజీవ్…


👨‍⚖ *51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)గా బాధ్యతలు స్వీక‌రించ‌నున్న సంజీవ్‌ ఖన్నా.*

– నవంబర్ 10న ప్రస్తుత జస్టిస్‌ చంద్రచూడ్‌ రిటైర్ అవ్వనున్నరు.

– జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా న్యాయ కోవిదునిగా పేరొందారు.ఈవీఎంలు సురక్షితమైనవని,ఎన్నికల బాండ్ల రద్దు,ఆర్టికల్‌ 370ని రద్దు సమర్ధించడం,అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు వంటి కేసుల్లో ముఖ్య పాత్ర వహించారు.ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు
.
.
.
.
.
.
.
.
.
.
.

————————————————–
|| like our post and encourage us
————————————————–
.
.
.
Follow @education.is.my.life
For more Knowledge
.
.
.
.
.
.
.
.
.
.
.
#telugucurrentaffair #telugucurrentaffairs #telugugk #teluguknowledge #telugunews #telugunewspaper #ssccgl #sscchsl #sscmts #rrbgroupd #rrbntpc #appsc #tspsc #upsc #sbipo #bbcnewstelugu #currentaffairsquiz #currentaffairsnews #currentaffairs4exams #adda247 #testbook #ncer #chiefjusticeofindia #sanjikhanna #dychandrachud #lawyer #kalyandileepsunkara #advocate #justice #supremecourt



Source

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *